పుల్లగా తీయగా వుండే పైనాపిల్ లో వుండే మాంగనీస్ ఇందులోని విటమిన్-సి తో కలిపి చర్మం నిగానిగాలాడేలా చేస్తుందని సూర్యుని అతినీలలోహిత కిరణాలలో చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది ఎక్స్  పర్ట్స్  చెప్పుతున్నారు. దీనిలోని యాంటి ఆక్సిడెంట్స్  వ్రుధాప్యాన్ని  దగ్గరకు రానివ్వదు. ఒక్క  కప్పు పైనాపిల్  ముక్కలు తింటే రోజు మొత్తానికి అనవసరమైన సి విటమిన్ లభించినట్లే. దీనితో శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పుంజుకుంటున్నది. ఇందులోని పీచు కడుపు నిండా భావన కలిగించి ఎక్కువగా తినకుండా చేస్తుంది. కోయడం కాస్త కష్టం కానీ ఈ పైన పీచు ముక్కల రుచే వేరు. తీయతీయగా వుండే వీటిలో వితమింల్ పోషకాలు ఎక్కువే. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.

Leave a comment