చదువు, ఉద్యోగం కోసం ఎండ వేళ అయినా సరే బయటికి వెళ్ళాల్సిందే సాధారణంగా అమ్మాయిలకు వచ్చే సమస్య ఎండపడే చర్మం రంగు కాస్త నల్లగా సూర్యకాంతి పాడనీ చోట ఫెయిర్ గా వుంటుంది కనుక సూర్యుడికి ఎక్స్ పోజ్ అయ్యే చోట చర్మం మాములుగా వుండటం ఎలా అవి. మన శరీరంలోని అతి పెద్ద భాగం చర్మం. దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనదే సూర్య కాంతికి ఎక్స్ పోజ్ అయ్యే చర్మానికి షియా బట్టర్, అలోవీర , గ్లోజరిన్ వుండే మంచి మాయిశ్చురైజర్ రాసుకోవాలి ముఖం, మెడ, వీపు పైభాగం మోచేతుల నుంచి వేళ్ళ వరకు 50 spf వుండే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ రాసుకోవాలి. గ్లైకోలిక్ యాసిడ్ ఆరుశాతం అర్బ్యుతిన్, కోజిక్ యాసిడ్ వున్న క్రిములు రాసుకోవాలి. అలాగే ఈ సూర్యకాంతి తాకి వచ్చే పిగ్మెంటేషన్ కు కూడా 50spf కంటే ఎక్కువగా వుండే సన్ స్క్రీన్ లోషన్స్ రాయాలి. అన్నింటికంటే ముందు ఆకు కూరలు, కూరగాయలు, తాజా పండ్లు, ఎక్కువ ప్రోటిన్లు వుండే ఆహారం తీసుకుంటే, ఎక్కువగా నీళ్ళు తాగుతూ వ్యాయామం చేస్తూ కంటి నిండా నిద్ర పోతూ వుండాలి. సమస్య ఎక్కువగా వుంటే దేర్మతాలజిస్ట్ ను సంప్రదించాలి. సొంత వైధ్యాలు నష్టం కలిగిస్తాయి.
Categories
Soyagam

చర్మ సంరక్షణ మన చేతుల్లోనే వుంది

Leave a comment