వయస్సనేది కేవలం సంఖ్య మాత్రమే .మనస్సుని సంతోషంతో నిత్యం యవ్వనంతో ఉంచుకోవచ్చు .ఆ ప్రభావం దేహాంపైన కూడా ఉంటుంది అంటోంది అనుష్క. వయస్సు ప్రభావం మీ పైన కనిపించదు అన్న ప్రశ్నకు సమాధానంగా దేహానికి మనస్సుకీ మధ్య సమన్వయం ఉందీ అంటే అందం విషయంలో అద్భుతాలే జరుగుతాయని చెపుతుంది అనుష్క. అందం అనేది అంతరంగానికి సంబంధించిది. అది బయటి నుంచి ఉంటుంది అంటే నమ్మలనిపించదు అంటోందమే. ఖాళీ సమయం అంటూ నాకు ఏదైనా దోరికితే నా గురించి నేను ఆలోచిస్తా. అలా మన కోసం సమయం కేటాయించుకుంటేనే మానసిక ప్రశాంతత దక్కతుంది అంటుందామే.

Leave a comment