అందంగా ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే పైథాని హాండ్ వీలెన్ శారీస్ ఇమేజ్ చూస్తే అద్భుతమైన డిజైన్ లు కనిపిస్తాయి. ఇది ప్యూర్ జరీ చీరె. చీర మొత్తం మల్టీ కలర్ త్రెడ్ వర్క్ తో నిండి ఉంటుంది. ఒక్క చీరె తయారీకే నెలల సమయం తీసుకొంటుంది. నేతలో వేర్వేరు టెక్నిక్స్ తో చీరె డిజైన్ మొత్తం చేత్తోనే నేస్తారు. డిజైన్లు చాలా సున్నితంగా ఉంటాయి. అందమైన రంగులు ప్రత్యేకంగా కనిపించే పైట కొంగు ఈ పైథాని హాండ్ వీలెన్ చీరెకు ఎంతో అందం తెచ్చిపెడుతుంది. అలాగే చక్కని నేత రంగుల ఎంపిక కూడా ఈ చీరె కు లీవింగ్ స్టైల్ ను చూపెడుతుంది.

Leave a comment