మనం ఎప్పుడు ప్రతిక్షణం మారుతోనే ఉంటాం.ఆ మారే ప్రయాణంలో ఎంతో నేర్చుకుంటాం అంటోంది పూజాహెగ్డే. నా మాటుకు నేను సాక్ష్యం సినిమా చేస్తున్నా రోజులకి ఇప్పుటీకీ ఎంతో మారాను. టామ్ బాయ్ లా ఉండేదాన్ని ,దువ్వాడ జగన్నాథంలో ఆల్ట్రా మోడ్రెన్ గా అయిపోయాను. ఒక్కో చిత్రంలో ఒక్కో పాత్రలో ఒక్కో ఎక్స్ పీరియన్స్ నా గురించి ,కొత్త్ మేకప్ ,కాస్ట్యూమ్స్ ,కొత్త లుక్ ఎక్సిపీరియన్స్ తో తెలుసుకొంటూనే ఉన్నా . వీటన్నింటి వల్ల నేను చేసే ప్రతి ప్రయాణాల వల్ల సినిమాల వల్ల నేనెంతో మారాను. నిన్నటిలాగా అయితే లేను అంటోంది పూజ హెగ్డె.

Leave a comment