Categories
ముప్ఫయ్ లు దాటాక చర్మం బిగుతుగా ఉండాలంటే, ఫేషియల్స్ యాంటీ ఏజింగ్ క్రీములు మేడలు పెడతారు. కనీ కొన్ని రకాల ఆహార పదార్ధాలు చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. వీటిలో వుండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మంలో కోలాజెన్ శాతాన్ని పెంచడమే అందుకు కారణం. అలాగే క్యారెట్ బీటాకెరోటిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నీళ్ళు చర్మానికి తేమను అందిస్తాయి. నిమ్మజాతి పండ్లు చర్మం ముడతలు పడిపోకుండా కాపాడతాయి. కీరదోసలోని సిలికా అనే పదార్ధం చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. జుట్టుకి మెరుపుని ఇస్తుంది.