Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2022/05/cheer-girls.jpg)
అమెరికాలోని ఆరిజోనాలో ఉన్న ‘సన్ సిటీ పా్‌మ్స్’ మహిళా బృందం చాలా ప్రత్యేకం ఎలాగంటే వీళ్లంతా సీనియర్ చీర్ గాళ్స్ అమ్మాయిల వయసు వారిది ఈ బృందంలో చేరాలి అంటే వయసు 55 ఉండాలి ఈ బృందంలో అత్యధిక వయస్సు ఉన్న మహిళలకు 84 ఏళ్ల అందమైన జీవితం లో వృద్ధాప్యం కూడా ఒక భాగం ఆరిజోనాలో 1979 లో ప్రారంభమైన ఈ సంస్థ ది సన్ సిటీ ఫామ్స్ ను ఆనాటి ఉమెన్స్ సాఫ్ట్‌బాల్ టీమ్‌కు చీర్‌లీడర్స్ గా ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ క్రమంగా వృద్ధ మహిళల జీవితం లో వెలుగు నింపింది. ఆటపాటలతో ఈ బృందం వారు తమ వయసు మరచిపోతారు. సంవత్సరానికి 40 కార్యక్రమాలలో పాల్గొంటారు. ముందే ప్రతి కార్యక్రమానికి రిహార్సల్ చేస్తారు.