అమెరికాలో ఉద్యోగం చేస్తున్న చెన్నాయ్ అమ్మాయి అంజలి యునైటెడ్ నేషన్స్ పోస్టర్స్ సక్ పీస్ అవార్డు లభించింది. అంజలి ఇండస్ట్రియల్ డిజైనర్ గా పని చేస్తుంది. చెక్కగా పెయింటింగ్స్ వేస్తుంది. శిల్పకళా కృతులు రూపొందిస్తుంది. ఈ అభిరుచి, తన చేతుల్లో వున్న కళను నిరుపేద పిల్లల వైద్యం కోసం ప్రకృతి విపత్తులు బారిన పడిన బాధితుల కోసం ఉపయోగించాలి అనుకుంది. తన చేతిలో వున్న కళ ద్వారా మూడు లక్షల రూపాయిలు పోగుచేసింది. ఈ మొత్తాన్ని మధుమేహం తో బాధ పడే నిరుపేద చిన్నారుల వైద్యానికి, మందుల కోసం ఖర్చు చేసింది. పిల్లల ఆరోగ్యం కోసం తన వంతు నియింగా చేసినా ఈ పనిలో అంజలి ఈ అవార్డు అందుకుంది.

Leave a comment