బరువు తగ్గించుకోవాలని వుంటుంది. బాగా భోజనం చేయాలనీ వుంటుంది. ఇలా తాపత్రేయ పడే వారికోసం రకరకాల పరిశోధనలు అధ్యయనాలు జరుగుతూనే వుంటాయి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్  టోక్యో పరిశోధనలు ఈ దిశలో పరిశోదన చేసి ఇష్టమైనవి తింటూ బరువు తగ్గే ఉపాయాలు కొనుకున్నారు. ఎలాగంటే నీటి వాళ్ళు ఎక్కువగా వుండే కూరగాయలు ఆరు కూరలు తినడం వల్ల బరువు పెరగదని గుర్తించారు. ఈ నిపుణులు చెపుతున్న దాని ప్రకారం కూరగాయలు, ఆరు కూరల్లో క్యాబేజీ, కలిఫ్లవర్, డబ్బపండు, లెట్యుస్, ముల్లంగి, పాలకూర వీటిల్లో నీటి పళ్ళు ఎక్కువ ఇవి తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గలనుకునే ఈ కూరలను ఆహారంలో చేర్చుకుంటున్నారు.

Leave a comment