ఆడవాళ్ళను కమర్షియల్ డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి వారిని సాధికరులుగా చేయాలని రేవతి కులకర్ణి రాయ్ ఇష్టం ఇందుకోసం ఆసియాలోని మహిళల తోలి టాక్సీ సర్వీస్ 'ఫర్ షి' ని ప్రారంబించారామె తర్వాత హే దీ దీ సర్విస్ కూడా ప్రారంభించారు. ఇందులో పూర్తిగా మహిలే ఫుడ్, మెడికల్ రిపోర్టర్స్, కిరాణా సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తారు. లెసెన్స్ వున్న మహిళ డ్రైవర్లకు ఉపాది కల్పిస్తారు. వెహికల్స్ కు రుణ సాయం ఇప్పిస్తారు. వాహనాలు అందిస్తారు. ౩౦0 మంది అమ్మాయిలు ఇందులో ఉన్నారు. ముంబాయి, బెంగుళూరుల్లో వెహికిల్స్ పైన వెళ్లి డెలివరి సర్వీస్ చేస్తారు. కొత్త సంవత్సరం వచ్చేసరికి 1000 మంది మహిళలు పూణే, నాసిక్, నాగ్ పూర్ వంటి నగరాల్లో తను సేవలు అందించనున్నారు. 2016 లో విమెన్ ట్రాన్స్ ఫోర్టింగ్ అవార్డు అందుకున్నారు రేవతి కులకర్ణి రాయ్.
Categories
Gagana

మహిళా సధికారతే లక్ష్యంగా రేవతి

ఆడవాళ్ళను కమర్షియల్ డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి వారిని సాధికరులుగా చేయాలని రేవతి కులకర్ణి రాయ్ ఇష్టం ఇందుకోసం ఆసియాలోని మహిళల తోలి టాక్సీ సర్వీస్ ‘ఫర్ షి’ ని ప్రారంబించారామె తర్వాత హే దీ దీ సర్విస్ కూడా ప్రారంభించారు. ఇందులో పూర్తిగా మహిలే ఫుడ్, మెడికల్ రిపోర్టర్స్, కిరాణా సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తారు. లెసెన్స్ వున్న మహిళ  డ్రైవర్లకు ఉపాది కల్పిస్తారు. వెహికల్స్ కు రుణ సాయం ఇప్పిస్తారు. వాహనాలు అందిస్తారు. ౩౦0 మంది అమ్మాయిలు ఇందులో ఉన్నారు. ముంబాయి, బెంగుళూరుల్లో వెహికిల్స్ పైన వెళ్లి డెలివరి సర్వీస్ చేస్తారు. కొత్త సంవత్సరం వచ్చేసరికి 1000 మంది మహిళలు పూణే, నాసిక్, నాగ్ పూర్ వంటి నగరాల్లో తను సేవలు అందించనున్నారు. 2016 లో విమెన్ ట్రాన్స్ ఫోర్టింగ్ అవార్డు అందుకున్నారు రేవతి కులకర్ణి రాయ్.

Leave a comment