Categories

ఈ సంవత్సరం ఫ్యాషన్ ప్రపంచం కూడా పర్యావరణ హితమైన ఉత్పత్తుల పైన దృష్టి పెట్టింది. అందుకే ఎకో ఫ్రెండ్లీ పాద రక్షలు మార్కెట్ లోకి వచ్చాయి. వెదురుతో మందమైన వస్త్రాలు కలిపి స్టయిల్ గా కనిపంచే చెప్పులు తయారు చేశారు. బెంబూ హైహీల్స్ అయితే సన్నని స్ట్రాప్స్ తో చాలా అందంగా ఉన్నాయి ఫిఫ్ స్లాప్స్, కెడ్జెన్,స్లిప్పర్స్ యాంకిల్ స్టాప్ సాండిల్స్ ఇలా ఎన్నో రకాల ఎకో ఫ్రెండ్లీ చెప్పులు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ ఏడాది కొత్తగా చుంకీ బూట్లు వచ్చాయి.