సవ్యసాచితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిధి అగర్వాల్ కి అభినయంలో ,అందంలో నూటికి నూరు మార్కులు పడ్డాయి.మోడల్ గా ముంబైలో కేరీర్ మొదలుపెట్టిన విధి పుట్టినది హైదరాబాద్, చదువుకొన్న బెంగాళూరు మొత్తం మూడు రాష్ట్రాలకు చెందిన అమ్మాయని అంటోంది. సినీ రంగం, మా సంప్రదాయనృత్యం ,పాశ్చత్యా నృత్యం రెండు వచ్చు. తెలుగు చక్కగా వచ్చు కనుక సవ్యసాచితో నేను కంఫర్ట్ గానే ఉన్నాను. సినిమా వినోద రంగం కనుక సినిమాల్లో వినోదానికే నా ప్రాధాన్యం, అలాగే ఇప్పుడూ మోడలింగ్ ,యార్డ్ అన్ని అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఫెయిర్ నెస్ క్రీమ్ వంటి వాటిపైన నాకు నమ్మకం లేదు. సహాజ సిద్దంగా దొరికే పదార్థాలు వాడితే సౌందర్యం మరింత పెరుగుతుందని నా అభిప్రాయం .నేను విశ్వసించని వాటి గురించి ప్రచారం చేయను.

Leave a comment