అన్నింటితో పాటు వస్త్రాల విషయంలో కూడా సర్వే జరుగుతాయి. అసలు ఎలాంటి వస్త్ర శ్రేణి ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి కదా. ఫ్యాషన్ లో చీరకే అగ్రస్థానం. అసలు చీరకట్టు లోనే బాలెయాన్ని వెరైటలుంటాయి . 16 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారితో చేసిన సర్వే లో 85 శాతం మంది పెళ్లిళ్లకు హాజరైతే చీరె ఎంచుకుంటామన్నారు. 46 శాతం మంది పండగలు ప్రత్యేక సందర్భాల్లో చీరలే అన్నారు. 17 శాతం మంది యువతులు కార్పొరేట్ ఈవెంట్స్ అప్పుడు చీరె కడతామన్నారు. ఈ సర్వే లో 52 మంది శాతం మంది అందమగా చీర కట్టుకోగలరు. 28 శాతం మంది సొంతంగా కట్టుకోవటం కాదు కానీ సాయం తీసోమంటున్నారు. 94 శాతం మంది చీర చాలా రోజులు కట్టకపోతే ఏదైనా వేరే డ్రెస్ లే వాడుతుంటే అబ్బా చీర మిస్ అయిపోతామనిపిస్తుంది. అన్నారు. సర్వే రిపోర్ట్స్ అందమైన చీరలకే డిమాండ్ ఉందని కన్ ఫర్మ్ చేసింది. ఈ సర్వే సంతృప్తి పడి ఫ్యాషన్ డిజైనర్లు సమరోత్సాహంతో అందాల చీరల డిజైన్స్ సృష్టించటంలో మునిగిపోతారన్నమాట.
Categories