ఎన్నో పనులు చేతులు చాలా అలసిపోతాయి. అలా అలిసి పోయిన చేతులకు ఎంత ఉపసమనం కావాలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చేతులు శుబ్రత కోసం చాలా తక్కు గాడత వుండే నాణ్యమైన క్లెన్సర్ ను ఎంచుకోవాలి. చేతులు శుబ్రం చేసుకున్న ప్రతి సారీ మాయిశ్చురైజర్ రాసుకోవాలి. కొబ్బరి నూనె కుడా చక్కని మాయిశ్చురైజరే . తోట పని, తడిలో చేసే ఇంటి పని చేస్తున్నప్పుడు చేతులకు వీలయితే గ్లవుజులు వేసుకోవాలి. పంచదార లో ఆలివ్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమం తో చేతులు రుద్దుకుంటే మ్రుతకణాలు పోతాయి. పడుకునే ముందు తప్పనిసరిగా ఆలివ్ ఆయిల్ గానీ కొబ్బరి నూనె కానీ రాసి కాసేపు మసాజ్ చేస్తే చేతులు మృదువుగా చక్కగా ఉంటాయి.

Leave a comment