Categories
శబ్ద కాలుష్యం నుంచి చెవుల్ని రక్షించుకోవాలనుకుంటే నెమ్మదిగా పాట వినుకొండి అంటున్నారు అద్యాయనకారులు పెదవులు బిగించి పాట హమ్ చేస్తూ వుంటే కండరాలు బిగుతవుతాయి ఇయర్ డ్రమ్స్ కు హాని జరగకుండా వుంటుంది. సాధారణంగా ఇయర్ డ్రమ్స్ చుట్టు ఉండే కండరాల టెన్షన్ వల్ల కలిగే శబ్ద హాని నుంచి రక్షించుకోగల ఇన్నర్ ఇయర్ కు,శబ్దం వ్యాల్యూమే చేరకుండా తగ్గించగల సొంత మెకానిజం వుంటుంది ఈ స్పందన కొన్ని రాగాలతో మరింత మెరుగవుతుంది. పెద్ద పెద్ద శబ్దలు చెవి లోపలివరకు పోకుండా కాపాడుకోగల శక్తి గల లోపలి చెవి నరాలకు ఈ సంగీతం ఎంతో మేలు చేస్తుంది. చెవుల లోపల ఫిట్ గా అమరిపోయే హెడ్ ఫోన్స్ పెట్టుకోకండి అంటున్నారు అధ్యయనకారులు.