గుళ్ళోకి వెళితే సాధారణంగా ఇస్తారు. లడ్డు,పులిహార లాంటివి . కానీ ఈ దేవాలయంలో బంగారంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ లోని రత్లాం అనే నగరంలో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని దర్శించిన భక్తులు బంగారం,వెండి,నోట్లకట్టలు సమర్పించుకోంటారు. భక్తులు కానుకలుగా ఇచ్చిన విలువైన వస్తువులను ఇక్కడ భక్తులకే పంచుతారు . దంతే రాస్ పండగ సందర్భంగా భక్తులు సమర్పించే కిలోల కొద్దీ బంగారు వెండి కడ్డీలు భద్రపరిచేందుకు చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తారు . ప్రసాదంగా దొరికిన వస్తువులు భక్తులు ఇంట్లో పూజగదిలో ఉంచుకొంటారట ఇలా చేస్తే మహాలక్ష్మి అమ్మ ధనసంపదలు ఇస్తుందని నమ్మకం .

Leave a comment