శానిటరీ బెల్ట్ కనిపెట్టిన మేరీ బీట్రైస్ డేవిడ్ సన్ కెన్నర్ ఆఫ్రికన్-అమెరికన్. ఈమెది ఆవిష్కర్తల కుటుంబం చెబుతారు. నాన్న అక్క కూడా ఎన్నో ఆవిష్కరణలు చేశారు. 1912 లో జన్మించిన బీట్రైస్ బాల్యం నుంచే గ్యాడ్జెట్లు, గృహ సంబంధ సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టారు. 1920 ల్లోనే శానిటరీ బెల్ట్ ఎక్కడ కనిపెట్టారు. పేటెంట్ తీసుకుని డబ్బు లేక అది వెలుగులోకి వచ్చేందుకు కొన్ని దశాబ్దాలు పట్టింది. పేటెంట్ తర్వాత దాన్ని లీకేజ్ సమస్య రాకుండా మాయిశ్చర్ ప్రూఫ్ గా తీర్చి దిద్దారు. దీన్ని ఆధారంగానే తర్వాత కాలంలో బెల్ట్ లెస్ ప్యాడ్ లు కూడా వచ్చాయి. వీల్ చైర్ అటాచ్ మెంట్ టాయిలెట్ పేపర్ హోల్డర్, మసాజ్ తో సహా ఎన్నో ఆవిష్కరణలు చేశారు మేరీ బీట్రైస్.

Leave a comment