మాజిక్ చేసే వాళ్ళు అబ్రక దబ్రా అని మంత్రాలు చదివితే టోపీలోంచి కుందేలోస్తుంది. హ్యాండ్ స్టిక్ లోంచి పువ్వుఅల గుర్తులోస్తాయి. అలాగే ఇంకో దయ్యాల సినిమా మనిషి అలాఅ వెళుతుంటే ఎవరో చెప్పినట్లు చెత్త డబ్బ ముతా ఇలా తెరుచుకుంటుంది. ఇలా మంత్రాలు, మాయలు మనకు తెలియక పోయినా కొనుక్కోవచ్చు అనుకుంటే అది ముట్టుకోకుండా దాని పైన ఎత్తుగా చెయి పెడితే చాలు. అది నెమ్మదిగా తెరుచుకుంటుంది. చెత్త పడేస్తే నెమ్మదిగా ముసుకుపోతుంది. ఈ స్మార్ట్ డస్ట్ బిన్ ఇంట్లో వుంచుకుంటే దాన్ని ముట్టుకోకుండా చెత్త పడేయోచ్చు పిల్లలకి ఇలా డస్ట్ బిన్ లో చెత్త పడేయాలి ఇల్లు నీట గా వుంచుకోవాలని నేర్పాలనిప్స్తే ఈ సెన్సార్ చెత్త బుట్టను తెచ్చి పెడితే చాలు. పిల్లలు మ్యాజిక్ చేస్తూ చెత్త పడేయడం నేర్చుకుంటారు.
Categories