కొత్త సంవత్సరం వేడుకలకు అమ్మాయిలు సిద్ధం అవుతూ ఉంటారు.ప్రత్యేకంగా కనిపించాలంటే కొన్ని ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు ఉన్నాయి. అంటున్నారు ఎక్స్ పర్ట్స్. హోప్ షోల్డర్ బ్లౌజ్ ట్యూబ్ టాప్స్ ఇష్టపడేవారికి హోప్ షోల్డర్ బ్లౌజ్ చక్కగా సరిపోతుంది. లెహంగా పైన చీరెలకు కూడా ఇది చక్కని ఎంపిక.ప్రత్యేకంగా కనిపించాలంటే లెహంగా లేదా చీరెలు మీదకి మ్యాచింగ్ బ్లౌజ్ ఎంచుకోవాలి. అలాగే సింపుల్ లెహంగా చీరె పైకి రాళ్ళు పొదిగిన ప్రింటెడ్ బ్లౌజ్ చక్కగా ఉంటుంది. చేతుల వరకు నిండుగా ఉండే ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ దర్శిస్తే ఎక్కువ ఆభరణాలు వేసుకున్న బావుంటుంది. జుంకీలు సింపుల్ గా ఉన్నా సరిపోతాయి.

Leave a comment