అగాఫ్యా లైకోవా కోసంరష్యా సంపన్నుడు ఒగెల్ దెరిపాస్కా ఒక కొత్త ఇల్లు కట్టిస్తున్నారు సైబీరియా మంచు ఎడారిలో 250 కిలోమీటర్ల లోపు ఎలాటి జనావాసం లేని చోట,సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తున మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రత పడిపోయే చోట ఆగాఫ్యా 30 ఏళ్లుగా వంటరిగా ఉంటోంది రష్యా లో కమ్యూనిస్ట్ లు అధికారం లోకివచ్చాక కొందరు మాత విశ్వసలు తమ మతాన్ని కాపాడు కోవటం కోసం సైబీరియా మంచు ఎడారుల్లోకి పడిపోయారు. అలా ఒక తల్లి తండ్రీ నలుగురు పిల్లలున్న కుటుంబం లోని పిల్ల ఈ అగాఫ్యా కుటుంబంలో అందరు ఏవో అనారోగ్యాలతో మరణిస్తే 30 ఏళ్లుగా ఈమె ఒంటరిగా అక్కడే ఉంది. ఈ విషయాన్ని ఒక జర్నలిస్ట్ కధనాలు రాసి ప్రచురిస్తే అగాఫ్యా కధ ప్రపంచానికి తెలిసింది. ఒక వంటరి స్త్రీ ధైర్యంగా అడవుల్లో జీవించటాన్ని డాక్యుమెంటరీలు తీశారు. అవన్నీ యూట్యూబ్ లో చూడవచ్చు.

Leave a comment