మహారాష్ట్రలోని ఉజ్జయినీ ప్రాంతంలో ఉన్న మహాకాళేశ్వరునికి ప్రతి రోజు తెల్లవారుఝామున 4 గంటలకు చితాభస్మం తో అభిషేకం చేస్తారు.

పురాణ కథనం ప్రకారం ఉజ్జయినిలో దూషణుడనే రాక్షసుడు ప్రజలను హింస పెట్టేవాడు.ఒక భక్తుడు శివుని కొరకు తపస్సు చేసిన శివుడు భూమిలో నుంచి ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించిన ఆ భక్తుని కోరిక మేరకు స్వయంభువుగా ఉండిపోయాడు.ఈ ఆలయం అయిదు అంతస్తులతో అంగరంగ వైభవంగా వుంటుంది. శివ చితాభస్మాభిషేకం చూడడానికి ప్రత్యేక పూజలు వుంటాయి.

నిత్య ప్రసాదం:కొబ్బరి, చితాభస్మాభిషేకం.

               -తోలేటి వెంకట శిరీష

Leave a comment