వయస్సు కేవలం ఒక నెంబర్ మాత్రమే నన్న లోకోక్తి ని నిరూపిస్తోంది 60 ఏళ్లు దాటిన రవి బాల శర్మ. ఢిల్లీకి చెందిన రావి బాల శర్మ మ్యూజిక్ టీచర్ గా పని చేసి రిటైర్ అయ్యిరు. సినిమా పాటలకు ఆమె చేసే డాన్స్ లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కథక్ నృత్యాన్ని నేర్చుకున్నా బాల శర్మ ఆ డాన్సింగ్ స్కిల్ ను సినిమా పాటల కు జోడించి చేసే వీడియోలు ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది చూస్తారు. తెల్లని  జుట్టుతో డాన్స్ కు తగ్గ డ్రెస్ లతో ఆమె సోషల్ మీడియా స్టార్. ఈమెను డాన్సింగ్ దాదీ అంటారు.

Leave a comment