తెలుగులో నేను చేసిన సినిమాలు కొన్నే అయినా అన్నీ సక్సెస్ ఫుల్ గా ఆడినవే. కొన్నీ బ్లాక్ బస్టర్ లు కూడా. ఇంతలో కోలీవుడ్ సినిమా ఆఫర్ లు వచ్చాయి. అటు వెళ్ళిపోయాను అంటుంది అంజలి ఇరైవి చేసేప్పుడు నాతో అందరూ పెద్ద స్టార్స్  కాస్త భయం వేసింది. సినిమా సక్సెస్ తర్వాత చాలా రిలీఫ్, ఇక అన్నీ సినిమాలకు అస్సులు భయపడలేదు అంటుంది అంజలి. అలాగే నాకు చీకటి అంటే కూడా భయం . నేను చేసింది హార్రర్ మూవీలు ,నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ రంగంలోకి వచ్చాక సమయం లేక ఫ్యామిలీని మిస్ అవుతాం  కానీ మిగతాఅంతా సెట్లో ఎంజాయ్ చేయటమే .అందరూ నన్నెంతో బాగా చూసుకొంటారు అంటుంది అంజలి.

Leave a comment