Categories

ఇది చింతాకు సీజన్, చింత చెట్టు చిగురు కళకళ లాడుతుంటాయి. ఈ చింత చిగురులో పోషకాలు ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చింత చిగురులో ఉండే ఫోలిక్ యాసిడ్,థయామిన్ నియాసిన్ రైబోప్లోవిన్ వంటి విటమిన్లు జీవనక్రియను పెంపొందిస్తాయి. దానిలో యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోనికి ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తాయి కీళ్ళ నొప్పులకు ఉపశమనం. విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో నోటి పుళ్ళు చిగుళ్ళ వ్యాధులు తగ్గుతాయి.