Categories
చినుకుల్లో మేకప్ చెదిరిపోకుండా ముందు మ్యాటీ ప్రైమర్ రాసుకోవాలి.ఇది చర్మాన్ని మేకప్ కు అనువుగా మారుస్తుంది. లైట్ వెయిట్ వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్ ఎంచుకోవాలి. తక్కువ మేకప్ వేసుకోవాలి. ఈ భావన రాకుండా కళ్ళు పెదాలు హైలెట్ చేయాలి. వాటర్ రెసిస్టెంట్ ఐషాడో మస్కారా, పెదవులకు బోల్డ్ షేడ్ వేసుకోవాలి. వర్షపు చినుకులకు పాడవకుండా స్మడ్జ్ రకాల్ని ఎంచుకోవాలి.