టి.ఎన్.ఎన్.టి.సి ఉద్యోగిగా పదవీ విరమణ చేసి,తమిళనాడు లో బస్ డ్రైవర్ గా కొనసాగుతున్న ఎం.వసంతకుమారి ఇన్నేళ్ల వ్యక్తిగత జీవితంలో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయని డ్రైవర్ గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. తనకంటే 20 ఏళ్ల వయసులో పెద్దయిన వ్యక్తిని పెళ్లాడిన వసంత బతుకుతెరువు కోసం డ్రైవింగ్ ఎంచుకున్నది. 1993 లో ఆమె మహిళా డ్రైవర్ గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టింది. ఆమె పాతిక సంవత్సరాలు సర్వీస్ లో ఒక్క రిమార్క్ కూడా లేదు.

Leave a comment