![](https://vanithavani.com/wp-content/uploads/2018/08/https_2F2Fblogs-images.forbes.com2Fanuraghunathan2Ffiles2F20172F032F0403_forbesasia-jetsetgo_650x455.jpg)
టెక్నాలజీ ఆధారంగా స్టర్టప్ లు పెట్టేసి సక్సెస్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. సొంత ఉత్పత్తులు తయారీ కేంద్రాలు లేకుండానే చక్కని పాఠాలు సృష్టిస్తున్నాయి.అలా చార్టర్డ్ విమానాలు ,హెలి కాఫ్టర్లు అద్దెకిచ్చే జెట్ సెట్ గో రూపోందించింది కనిక టేక్రివాల్. సొంత విమానాలు హెలికాఫ్టర్లు ఉన్న వాళ్ళలో నెట్ వర్క్ రూపొందించి వాటిని అద్దెకు కావాలనుకున్న వాళ్ళతో అనుసంధానం చేయడం ఈ జెట్ సెట్ గో పని. విమాన రంగంలో మహిళలు రాణించలేరు అనే ఎందరు వెనక్కి లాగిన ఈమె వినలేదు.ఈ సంస్థలో పునీత్ దాల్మియా, యువరాజ్ సింగ్ వంటి వారు పెట్టుబడులు పెట్టారు. అన్నట్లు కనిక టేక్రివాల్ క్యాన్సర్ బాధితురాలు కూడా.