దుస్తులు, ఆభరణాలు, స్టేషనరీ మొత్తం 30 రకాల ఉత్పత్తులు చుంబక్ ద్వారా దేశ విదేశీయులు ముచ్చటపడి కొంటున్నారు. ఎవరు ఎలాటి కానుక ఇవ్వాలన్నా నేను నాదైన శైలిలో చక్కగా డిజైన్ చేసి ఇస్తాను అంటోంది సుబ్రా చద్దా. చుంబక్ కో ఫౌండర్ ఒక ఏడాది పాటు పూర్తిగా తల్లి గా బాధ్యతలు నిర్వహించాక ఇక ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొగలను అనిపించింది. తల్లి కావడం కంటే గొప్ప బాధ్యత ఇంకేముంటుంది. ఉద్యోగం చేయటం ఇష్టం లేదు అందుకే చుంబక్ మొదలుపెట్టాము. నా భర్త వివేక్ ప్రభాకర్ తో కలిసి సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా ఈ వ్యాపారం అభివృద్ధి చేసాము అంటుంది సుబ్రా చద్దా.

Leave a comment