Categories
క్రమం తప్పకుండా ఏదోరూపంలో వ్యాయమం చేసేవారు,లేదా చురుకైన జీవితం గడిపేవారు,అనారోగ్యానికి గురైన,లేదా గాయపడిన చాలా త్వరగా కోలుకొంటారని నిపుణులు పేర్కొంటున్నారు .శారీరక చురుకుదనంతో ఉండే వారిలో మెదడు శరీరం కూడా ఉత్తేజంతో ఉంటుంది సంతోషాన్ని ఇచ్చే ఎండార్షన్ లు విడుదల అవుతు వుంటాయి అందుకే వారిలో కోలుకాన్ శక్తి అధికం అంటున్నారు రెగ్యులర్ గా ఎక్సర్ సైజులుచేయని వాళ్ళు కూడా అదే అలవాటని నిర్లిప్తంగా రెస్ట్ తీసుకోకుండా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలని అప్పుడే ఇతరత్రా లాభాలు కూడా ఉంటాయిని చెపుతున్నారు.