Categories
మహిళల్లో మెనోపాజ్ తర్వాత, ముందర కూడా ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు శారీరకమైన ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే మహిళల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. దీన్ని గుర్తించండి అంటున్నారు వైద్యులు మెనోపాజ్ తర్వాత ఏర్పడే హార్మోన్ల అసమతులయం వల్ల మెదడు లోని నాడీ కణాలలో చురుకుదనం తగ్గిపోతుంది. దీని వల్ల శరీరంలో హుషారు తగ్గి సంతోషం నశించి పోయి నీరసం అందిస్తుంది. నిరాశా నిస్పృహలకు గురవ్వుతుందంటున్నారు. ఆ రకంగా వారి ఆలోచనల్లో చురుకుదనము పోయినట్లే ఇందుకు పరిష్కారం వారిని ఎలక్ట్ చేయడమే అంటున్నారు వైద్యులు. ఆమంచి భోజనం, వ్యాయామాలు వల్లనే ఫలితం ఉంటుందని నిపుణులు చెప్పుతున్నారు.