Categories
పగలంతా తీరికా లేని పనుల తర్వాత రాత్రి హాయిగా భోజనం చేసి టి.వి లో సినిమాలు చూడటం చాలా మందికి అలవాటు. రాత్రి మెలుకువగా ఉండి ఆకలేసి ,తోచక అర్ధరాత్రి చిరుతిండ్లు వెతుక్కుంటే మాటుకు ప్రాబ్లం ….అధిక బరువు ,కొలెస్ట్రాల్, అజీర్ణం ,ఎసిడిటి దాడి చేయక మానవు. స్ట్రాబెర్రీ వంటి పండ్లతో ,ఫ్యాట్ క్రీమ్ లతో ,నట్స్, బాధం ,పిస్తాలు ,పూర్తి స్థాయి గోధుమలు,ఇతర చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు ఇంత వరకు పర్లేదు. కానీ పిజ్జాలు,స్రైపీ షుగర్ నిండిన ఫ్రైడ్ వస్తువుల జోలికి మాత్రం వెళ్ళద్దు.