సంపూర్ణం సేవ ఫౌండేషన్ ద్వారా పాత దేవతల బొమ్మలు ఫోటోలు రీసైకిల్ చేసి ఉపయోగపడేలా చేస్తుంది తృప్తి గైక్వాడ్.మహారాష్ట్ర లోని నాసిక్ కు చెందిన తృప్తి వృత్తి రీత్యా న్యాయవాది తన దగ్గరకు వచ్చిన ఫోటోలను మెటల్, గాజు, చెక్క తదితర రకాలుగా విభజించి వాటి ఫ్రేముల తో పక్షుల గూళ్ళు లోహంతో అలంకలంకరణ వస్తువుల తయారు చేస్తుంది. చిన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేవతల విగ్రహాల తో సిమెంట్ కలిపి పిల్లల బొమ్మలు తయారుచేస్తారు. హస్తకళల తయారీలో మహిళలు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 50 వేల ఫ్రేములు విగ్రహాలు రీసైకిల్ చేశారు. ఈ సేవ కోసం ఒక యూనిట్ ను ప్రారంభించింది తృప్తి గైక్వాడ్.

Leave a comment