Categories
గీతాంజలి సినిమా తో ప్రేక్షకుల ఆదరణ గెలుచుకున్న పూర్వ సినీ నటి గిరిజా షెట్టర్ 35 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ ఒక కన్నడ సినిమా లో సింగిల్ గా నటించింది.తనకు సినిమాల కంటే యోగ పైనే ఆసక్తి అంటుంది గిరిజ.లండన్ లో స్థిరపడిన గిరిజ యోగ లో పి హెచ్ డి చేశారు రాజయోగ ప్రత్యేకంగా అధ్యయనం చేశారు యోగ, ధ్యానం మనసుని అలజడల నుంచి కాపాడుతాయి.రోజుకు అరగంట ధ్యానం మీ ఆత్మకు రక్షణ కల్పిస్తుంది అంటుంది గిరిజ. 60 పౌండ్ల తో పేరు రిజిస్టర్ చేసుకోండి నేను యోగ నేర్పుతాను అంటుంది గిరిజ.