అరటి పండు తింటే బరువు పెరుగుతారన్నది కేవలం అపోహే అంటారు డాక్టర్లు. వాటిలో పిండి పదార్దాలు ఎక్కువ కాబట్టి తిన్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పండి చెక్కర రూపంలో పీచు పదార్థం రూపంలో ఉంటుంది. కొవ్వు చాలా తక్కువ అరటి పండ్లు గ్లైనీమిక్ ఇంకేర్తి 45-58  మధ్య ఉంటుంది. ఇవి రక్తం లోని గ్లూకోజ్ పరిమాణాన్ని అధికంగా పెంచావు. మధుమేహం వుంటే భోజనంతో అరటి పండు తీసుకోవద్దు. సమతుల ఆహారం లో భాగంగా ఒకటి రెండు అరటి పండ్లు రోజు తినవచ్చు ఈ పండు లోని పొటాషియం గుండెకు అవసరమైన ఖనిజం విటమిన్ -బి 6 విటమిన్-సి కూడా ఎక్కువే డోప్ మిన్ ,కేటబిన్ అనే యాంటి ఆక్సిడెంట్స్ వాటిలో ఉంటాయి. ప్రతి కాలంలోనూ అందుబాటులో అతి చౌకగా దొరికే అరటి పండు నిత్యం తినటం మంచిది.

Leave a comment