తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ భద్రత సిబ్బంది లో 9 మంది మహిళా అధికారులు విజయవంతంగా రాణిస్తూ ఉన్నారు. ధిల్షాత్ బేగం మరియు కానిస్టేబుల్ ఆర్ విద్య, జె సుమతి, ఎం కాళేశ్వరి, కె పవిత్ర, జి రామి, వి మోనిషా మరియు కె కౌసల్య ముఖ్యమైన వారు సి.ఎం ను కలుసుకోవాలంటే వీరి అనుమతి పొందాలి. సి.ఎం పర్యటన లోనూ వీరే రక్షణ సిబ్బంది గా ఉంటారు. చెన్నై లోని తమిళనాడు కమాండో ఫోర్స్ ట్రైనింగ్ స్కూల్లో కఠినమైన శిక్షణ తీసుకున్న తర్వాతనే వీరు ఈ స్థాయిలో పనిచేస్తున్నారు.

Leave a comment