Categories
చర్మం ఎప్పుడు యవ్వనవంతంగా మెరుపుతో ఉండాలంటె ముఖం కడుక్కునేందుకు చల్లని నీరే మంచిది.లేదా గోరు వెచ్చగా ఉంటే చాలు , వేడి నీరు చర్మాన్ని డ్రై చేస్తుంది. ముఖం రుద్దినట్లు టవల్ తో తుడుచుకోకూడదు. సున్నితంగా టవల్ తో రుద్దుకోవాలి. బ్యూటి కిట్ లో క్లెన్సర్ తప్పనిసరిగా ఉండాలి. సూటయ్యే రకం దొరికే వరకు వివిధ ఉత్పత్తుల ట్రై చేయడం కంటే వేరే ఆప్షన్ లేదు. పేర్లు,యాడ్స్,కంపెనీలు, చూసి నిర్ణయించుకోలేకపోతాము. మాయిశ్చరైజర్,సన్ స్క్రీన్ తప్పనిసరి. తినే ఆహారం చర్మాన్ని ప్రభావితం చేస్తుందన్న విషయం మరిచిపోరాదు.