యూటర్న్ అనే కన్నడ చిత్రం రిమేక్ లో నటిస్తుంది సమంత. ఈ లేడీ ఒరియంటెడ్ హర్రర్ థ్రిల్లర్‌ లో సమంతనే లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా గురించి చెపుతూ ఈ సినిమా బడ్జెట్ చాలా తక్కువ. అయితే మరి లగ్జరీలు తగ్గుతాయి. కథ ఒక్కటే నా ప్రాబ్లమ్ అన్నారామే. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చిత్రికరణలో సమంతా చాలా బిజీగా ఉంది. కంఫర్ట్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ అని సెట్లో అందరిని మెచ్చుకుంది సమంత. ప్రతి సినిమాకు ఎంతో శ్రద్ద తీసుకుంది. రాజు గారి గది-2 ,రంగ స్థలం ఆమె కెరీర్ ను బొర్డర్ లో దాటించేశాయి.

Leave a comment