WHO IS GOING TO PROTEST WOMEN IN INDIA FROM US WE ARE AMONG THE WORST అంటూ సినీ హీరో సిద్దార్ధ పెట్టిన ట్వీట్ సంచలనం. మగాళ్ల నుంచి మహిళలను ఎవరు కాపాడతారు. ఈ భూమి మీద ఉండే చెత్త మగాళ్ళం మనమే అంటూ సిద్దార్ధ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బెంగుళూరు లో మహిళల పై జరిగిన లైంగిక దాడుల పట్ల రీసెంట్ గా తన స్పందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే సిద్దార్ధ ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ హీరో అనిపించుకున్నాడు. స్త్రీలకు గౌరవించే సంస్కృతి గల భారత దేశంలో మహిళలను దిగ జార్చేలా ఓ ప్రకటన కనిపించిందని తన ట్వీట్ తో చెన్నయ్ అసభ్యంగా కనిపించిన ఒక హోర్డింగ్ కు తొలగించేలా చేసాడు. చెన్నై వరదబాధితులకు ఆహారం నీరు అందించి మానవత్వం చాటుకున్నారు . ఇప్పుడు పడవ తీరాన ఇచ్చిన ట్వీట్ లో తమకు ఎలాంటి దుస్తులు నచ్చితే అలాంటివి మహిళలు ధరిస్తారు . వారి వస్త్రధారణ ఆసరాగా వారిని వేధించే వారు ఆ పాడు పనికి స్వస్తి పలకాలని హీరో సిద్దార్ధ హితవు పలికాడు. ఇతని స్పందను కు నెటిజన్లు ఆనందంలో ఆహ్వానించి మద్దతు పలికారు.
Categories