వేసవికి నూలు వస్త్రాలకు ఏదో బంధుత్వం ఉంది. ఎండ చురుక్కుమంటూ తగలగానే చల్లదనంగా ఉంటుంది అంటూ కాటన్స్ వైపు దృష్టి పెడతారు. పైగా ఈ కాటన్స్ లో కూడా పువ్వుల, ఆకులు , ప్రకృతి దృశ్యాలు ఈ సీజన్ కు ప్రత్యేకం. పొడవాటి ఫ్లోరల్ గౌన్ లు, జామెట్రికల్ జాతిక్ లెహిరెయా, షిబోకి, టై అండ్ డై కలంకారి వస్త్రశ్రేణిలో వేసవికి కంఫర్ట్ ని ఇస్తాయి. కలంకారీ ,ఇతర సిల్క్ వస్త్రాలకు కాలర్ కోండ్ కాఫ్స్ ధైడ్ ,లేస్ డిజైన్స్ వేసి సరికొత్త లుక్ తో కనిపిస్తున్నాయి. ఈ సరికొత్త డిజైన్ లు అన్ లైన్ లో చూడవచ్చు.

Leave a comment