ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా ఆకృతి ని ఆభరణంగా మార్చేసింది రష్యాకి చెందిన డాక్టర్ వోరోబెల్ .ఒక మెడికల్ జ్యువెలరీ నగల వ్యాపారి .మెడికల్ జ్యువెలరీ అంటే వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఆభరణాలు .ఇవి వెండితో తయారీ చేస్తారు .వెండికి సూక్ష్మ క్రిములను అడ్డుకొనే తత్వం ఉంది .కరోనా పై పరిశోదనలు చేసిన వైద్య బృందం దాని రూపం ఎలావుందో కనిపెట్ట గానే డాక్టర్ వొనోబెల్ ఈ వైరస్ ను వెండి పెండెంట్లు గా తయారు చేయటం ప్రారంభం చేశారు .13 డాలర్ల కు ఒక పెండెంట్ చొప్పున అమ్మకాలు సాగుతున్నాయి .కొత్త గా వుండే దాన్ని స్వాగతించే యువత వీటిని ఎంతో ఇష్టం గా ధరిస్తున్నారు .

Leave a comment