
ఈ కథల్లో నా వ్యక్తిగత అనుభవాలే కాదు లోకమంతా అనుభవిస్తున్న విషయాలు లాక్ డౌన్ లియజాన్స్’ చిన్న కథల సంకలనాలు.ఇవి అన్ని రకాల వ్యక్తుల దృక్పథాలకు ప్రతిబింబాలు.కరోనా లాక్ డౌన్ ఐసోలేషన్ అనివార్యతలు మానవ సంబంధాలను ఇప్పుడు పునర్నిర్వచిస్తున్నాయి. కరోనా కాలంలో ఆ సంబంధాలు ఎంత సున్నితంగా, దుర్భలంగా మారుతున్నాయో చెబుతున్నాయి అంటున్నారు శోభాడే. కరోనా సమయంలో ప్రపంచమంతా చెబుతున్న సరికొత్త కథలకు పుస్తకరూపం ఇచ్చారు శోభాడే. ఈ బుక్స్ గా రిలీజ్ అవుతున్నాయి మొదటి పుస్తకం లివింగ్ అండ్ అధర్ స్టోరీస్,నో లవ్ లాస్ట్ అండ్ అదర్ స్టోరీస్‘వెడ్డింగ్ క్యాన్సిల్డ్ అండ్ అదర్ స్టోరీస్, సంకలనాలు వరుసగా వచ్చాయి వీటిని సిమన్ ఛెస్టర్’ ఇండియా సంస్థ ప్రచురిస్తోంది.