రోజువారీ ఆహార పదార్థాల్లో కూడా ఎంతో కల్తీ ఉంటుంది ఉదాహరణకు మిరియాలు తీసుకుంటే ఒక గ్లాసు నీళ్ళలో మిరియాలు వేస్తే పైకి తేలితే అది మిరియాలు కాదు బొప్పాయి గింజలు అవచ్చు . మిరియాలు బరువుగా అడుగుకి చేరుతాయి అలాగే కారం మంచిదో కాదో తెలుసుకోవాలంటే నీళ్ళలో వేస్తే సరి రంగు మారకుండా అడుగుకు చేరుకుంటే అది మంచిదే. రంగు నీళ్ళలో కలిస్తే కల్తీ గుర్తించవచ్చు. అలాగే కొబ్బరి నూనె ఫ్రిజ్ లో పెట్టి అది గడ్డకడితే మంచిదే లేదా నూనె గానే ఉంటే ఇతర పదార్థాలు కలిశాయని అర్థం.

Leave a comment