వేసవిలో తలలో చమటలు ఎక్కువ పడతాయి.వేడి నుంచి మాడుని రక్షించుకునేందుకు మాములుగా స్రవించే దాని కంటే ఎక్కువ మోతాదులో సెలబ్ విడుదల అవుతుంది.స్రావాల వల్ల జుట్టు జిడ్డుగా అయిపోతుంది.మలసేజియా అనే ఫంగస్ తలపై గల చర్మమే నివాసంగా ఉంటుంది.ఈ ఫంగస్ కి సెబమ్ ఆహారం.సెబమ్ కి చెమట తోడైతే బాక్టీరియా పెరుగుతుంది.జుట్టు కుదుళ్ళకు ఇన్ ఫెక్షన్ వస్తుంది.జుట్టు రాలిపోతుంది.అంచేత బయటకు పోవలసివచ్చినప్పుడు కొంచెం వదులుగా ఉండే కాటన్ క్యాప్ తలకు పెట్టుకోవాలి.హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలదు. రోజు మార్చి రోజు తలస్నానం చేయాలి.

Leave a comment