ఎన్నో పట్టు చీరె లు ఉంటాయి . వాటిని సంప్రదాయ వేడుకల్లో కాకుండా చిన్న పార్టీలు,ఇండో వెస్ట్రిన్ పార్టీలకు కొద్దిపాటు మార్పులతో ఆధునికంగా కనబడేలా చేయచ్చు అంటారు ఫ్యాషన్ డిజైనర్స్ . చక్కని అంచులున్న కంచిపట్టు చీరె కు పెప్లిమ్ బ్లౌజ్ జతచేస్తే మోడరన్ లుక్ వస్తుంది . నగలు అసలు వేసుకోనక్కర్లేదు . ఈ స్టయిల్ పార్టీలను బావుంటుంది .కంచి చీరె కు సిల్వర్ జరీ బ్లౌజ్ జతచేస్తే పూర్తిగా లుక్ మారిపోతుంది . ఏ చీరె కు అమ్యాచింగ్ బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని వెస్టర్న్ స్కర్ట్ పాకీ వాడే టాప్ వేసుకొని చూడమంటున్నారు డిజైనర్లు . ఉన్న దుస్తులనే సరికొత్త గా మర్చి వేసుకొనవచ్చు . వెస్ట్రన్ డ్రస్ ల పైకి వేసుకొనే మప్స్ కూడా చిరుతో మ్యాచ్ చేస్తే మోడరన్ లుక్ కనిపిస్తుంది . చీరె భారీగా ఉంటుంది కనుక ఇతర ఆభరణాలు లేకుండా హెయిర్ స్టయిల్ మాత్రం మారిస్తే చాలు .
Categories