ఆన్ లైన్ లో అమ్మకానికి సిద్ధంగా బ్రాండెడ్ మాస్కులు వచ్చేశాయి. ప్రముఖ డిజైనర్ తమ బ్రాండ్ లను తీసుకొస్తున్నారు లోకల్ మాస్క్ లు 30 రూపాయలు ఉంటే బ్రాండెడ్ మాస్క్ లు ధర ఎక్కువే మసాబా గుప్తా కు చెందిన ఆఫ్ మసాబా కు చెందిన డిజైనర్ మాస్క్ లు ఫ్యాబ్రిక్ నాణ్యతను బట్టి 700 నుంచి 900 రూపాయల వరకు ఉన్నాయి.భారతీయ యాక్సెసరీస్ బ్రాండ్ ఫాస్ట్ బ్రూక్ కూడా మాస్క్ అమ్మకాలు మొదలు పెట్టింది.ప్రస్తుతం ప్రారంభించిన దశలో ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మాస్క్ లు  మార్కెట్ మూడు బిలియన్ డాలర్ల కు  చేరుకునే అవకాశం ఉంది అంటున్నారు ఎక్స్పర్ట్స్.తమిళనాడులోని తిరుపూర్ లో మాస్క్ ల తయారీ పెద్ద సంఖ్యలో సాగుతోంది.ఇక రానున్న కాలంలో మ్యాచింగ్ మాస్క్ లు ఫ్యాబ్రిక్ మాస్క్ లు వేడుకల్లో ధరించేందుకు డిజైనర్ రానున్నాయి.ఇక మాస్క్ శేషం స్టేట్ మెంట్ కాబోతోంది.

Leave a comment