Categories
పిల్లలు స్కూలు కు గనుక వెళ్ళవలసి వస్తే మాస్క్ లు వాడటం మంచిదే అంటున్నారు ఎక్స్పర్ట్స్.వీలైనంతవరకు కాటన్ మాస్క్ లు బదులు వీలైనంత వరకు కాటన్ మాస్క్ లు వాడాలి.అయిదేళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలకు మాస్క్ లకు బదులు ఫేస్ ఫీల్డ్ లు ఉపయోగించాలి. కొత్త మాస్క్ లు ఉతికిన తర్వాత వేయాలి.కాటన్ మాస్కులు రోజూ శుభ్రం చేయాలి.సువాసన వచ్చే సహజమైన ఎసెన్సియల్ ఆయిల్స్ కలిపిన నీటిలో మాస్క్ లను నాననిచ్చి ఎండలో ఆర వేస్తే చక్కని సువాసన వస్తు పిల్లలకు అసౌకర్యం లేకుండా ఉంటాయి.