Categories
అమ్మా నాన్నతో కావాలనుకొనే దంపతులు తప్పని సరిగా బెర్రీ పండ్లు తినమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అందులోనూ బ్లూ చెర్రీలుగా పిలవబడే నేరేడు,రాస్ బెర్రీలతో ముఖ్యమైన ఫైటో న్యూబ్రె యింట్స్ ఉన్నాయి . ఈ పోషక పదార్దాలతో ప్రకృతి సహజమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి . యాంటీ ఇన్ ప్లేమేటరీ న్యూబ్రె యింట్స్ ఉన్నాయి . వీటి ద్వారా ఫోలేట్ ,విటమిన్ -సి లు రెండు లభిస్తాయి . వీటి వలన గర్భం వచ్చే అవకాశం పెరగటమే గాక గర్భంలో శిశువు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తాయి . శరీరం బరువు తగ్గించటం లోనూ బెర్రీలు సహాయ పడతాయి .