Categories
రోగనిరోధక శక్తి పెంచే పోషకాలలో జింక్ చాలా ముఖ్యమైనది. చికెన్ గుడ్లు లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ లలో జింక్ లభిస్తుంది.లెగ్యూమ్ జాతి కూరగాయల్లో జింక ఎక్కువ ఆరోగ్యాన్ని పెంచే ప్రొటీన్లు విటమిన్లు అధిక పాళ్లలో దొరుకుతాయి. గుమ్మడి గింజలను ఓట్స్ స్మూతీలలో కలిపి తినాలి వీటిలో జింక్ తో పాటు ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ -కె ఉంటాయి. షెల్ ఫిష్ లో అవసరమైన జింక్ లు యాభై శాతం లభిస్తుంది అట్టి పూలలో క్యాలరీలు తక్కువ దీనిలోని సెలీనియం విటమిన్ బి-12 రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి కరోనా బారిన పడకుండా ఉండేందుకు తోడ్పడే జింక్ ఆహారపదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి.