దబ్బ పండు జాతికి చెందిన గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ కు మెనో పాజ్ కు దగగ్రగా వుండే స్త్రీలు ప్రతిరోజు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి నిల్వలున్న ఈ గ్రేప్ ఫ్రూట్ తెలుపు పింక్ డ్యూబీ రెడ్ రంగుల్లో దొరుకుతుంది. ఇదొక అద్భుతమైన మెడిసన్ వంటి దాని కెఫిన్ వంటి మందులు శరీరంలో ఎంత చురుగ్గా పనిచేస్తాయో ఈ జ్యూస్ అంతశక్తివంతంగా పనిచేస్తుందని చెపుతున్నారు. ఈ రసం ప్రత్యేకించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటున్న విషయం ఇటీవల వచ్చిన పరిశోధన చెపుతోంది. మెనోపాజ్ దగ్గరగా వున్న మహిళలు క్రమం తప్పకుడ్న పన్నెండు జెన్సుల గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ తాగితే గుండె రక్త నాళాలు ధమనులు ఆరోగ్యంగా ఉంటాయని రిపోర్ట్ . గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ లోని ఫ్లేవహన్స్ గుండె ఆరోగ్యం చక్కగా కాపాడతాయి. కొన్ని రకాల మందుల కంటే ప్రకృతి సహజమైన పండ్ల దినుసుల్లోనే ఎక్కువ శక్తిమంతంగా పనిచేస్తాయని ఆరోగ్యాన్ని కాపాడతాయని చెపుతున్నారు.
Categories
Wahrevaa

గ్రేప్ ఫ్రూట్ రసం శక్తిమంతమైన మెడిసన్

Leave a comment