థాయ్ లాండ్ లో వినాయకుడిని ఎంతో మంది కొలుస్తారు చియాంగ్ మై ప్రాంతంలో గణేశ్ హిమల్ మ్యూజియం వుంది. పణ్డరా ప తీర కనాన్డ్ అనే వ్యక్తి దాన్ని నిర్వహిస్తున్నాడు. బ్యాంకాక్ లో పుట్టి పెరిగిన తీర కనాన్డ్తన 19వ ఏట తండ్రి ఇచ్చిన వినాయక విగ్రహం ఎంతో ఆకర్షించింది. అప్పటి నుంచి గణేశుడి విగ్రహాలు బొమ్మలు సేకరించి సొంతంగా మ్యూజియం పెట్టాడు. ఆశియాలోని అనేక దేశాలకు చెందిన వెయ్యికి పైగా కళాకృతులు ఈ మ్యూజియం లో వున్నాయి. శాన్ పరాగ్ ప్రాంతంలో 19 ఎకరాల్లో వుందట ఈ మ్యూజియం.

Leave a comment